అదిగదిగో ఒక యుద్ధం
Adigadigo Oka Yuddhm
Added on 1/13/2025
Lyrics
అదిగదిగో ఒక యుద్ధం అదిగదిగో ఒక యుద్ధం అరెరెరె ఆగేనే ఆ సైన్యం ఆర్బాటించెను ఆ జైంటు ఆయెను సౌలు సైన్యం ఫెయింటు అడుగడుగో ఒక చిన్నోడు అరె దైవిక రోషం ఉన్నోడు చేతిలో వడిసెలు పట్టాడు ఆ జైంటు పకపక నవ్వాడు హహహహహహ విసిరితె వడిసెల రాయి కొట్టింది దేవుడేనోయి (2) గొల్యాతాయెను జీరో దావీదే ఇక హీరో (2) అదిగదిగో ఒక యుద్ధం అరెరెరె ఆగేనే ఆ సైన్యం