ఎవరూ లేక ఒంటరినై

Evaroo Laeka Omtarinai

Added on 11/1/2015

Lyrics

ఎవరూ లేక ఒంటరినై
అందరికి నే దూరమై
అనాథగా నిలిచాను
నువ్వు రావాలేసయ్యా
స్నేహితులని నమ్మాను మోసం చేసారు
బంధువులని నమ్మాను ద్రోహం చేసారు
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను
నువ్వు రావాలేసయ్యా
(4)            ||ఎవరు లేక||
నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను
నువ్వు రావాలేసయ్యా
(4)       ||ఎవరు లేక||
చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను
నువ్వు రావాలేసయ్యా
(4) ||ఎవరు లేక||

Video