హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
Hallelooya Hallelooya Sthothramulu
Added on 11/12/2014
Lyrics
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే ||హల్లెలూయ|| సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో ||మహిమా|| కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో ||మహిమా|| ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా యుగయుగముల నిత్యుడా ||మహిమా||