జన్మించె జనంబులకు
Janmimche Janmbulaku
Added on 12/22/2024
Lyrics
జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు జన్మించె జనంబులకు ఇమ్మానుయేలు జన్మించె జనంబులను రక్షింపను జననమొందె బేత్లెహేము పురమున జనంబులారా సంతసించుడి – సంతసించుడి ||జన్మించె|| లేఖనములు తెల్పినట్లు దీనుడై లోకేశుడు జన్మించెను ప్రసన్నుడై లాకమందు దూతలు బాక నాదంబుతో ఏక స్వరము తోడ పాడిరి (2) ||జన్మించె|| నీతి సూర్యుడుదయించె నుర్విలో పాతకంబులెల్ల వీడెను కాంతికి నీతి న్యాయ తీర్పును నూతన శక్తియు సంతసమప్పె దీన ప్రజలకు (2) ||జన్మించె||