జన్మించెను ఒక తార

Janmimchenu Oka Thaara

Added on 11/8/2014

Lyrics

జన్మించెను ఒక తార
తూర్పు దిక్కున కాంతిమయముగా
దివి నుండి భువికి వెడలిన
రారాజును సూచిస్తూ
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
||జన్మించెను||
ఇదిగో జనులందరికి
సంతోషకరమైన సువార్తమానము
దేవాది దేవుండు
ఒక శిశువై పుట్టెను
||హ్యాప్పీ||
సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ ఆయనకిష్టులకు
భూమియందు
సమాధానము
||హ్యాప్పీ||
మనలను పాపాలనుండి
రక్షించు దేవుడు ఆయనే యేసు
నీ కొరకే అరుదించే
తన ప్రాణం నిచ్చుటకై
||హ్యాప్పీ||

Video