జీవనదిని నా హృదయములో
Jeevanadini Naa Hrudayamulo
Added on 10/31/2015
Lyrics
జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని|| ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని|| ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని|| హల్లెలూయా ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ ||జీవ నదిని||