కలువరి గిరి నుండి
Kaluvari Giri Numdi
Added on 3/25/2016
Lyrics
కలువరి గిరి నుండి ప్రవహించే ధార ప్రభు యేసు రక్త ధార నిర్దోషమైన ధార ప్రభు యేసు రక్త ధార ప్రభు యేసు రక్త ధార (2) ||కలువరి|| నా పాపముకై నీ చేతులలో మేకులను దిగగొట్టిరా భరియించినావా నా కొరకే దేవా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి|| నా తలంపులే నీ శిరస్సుకు ముండ్ల కిరీటముగా మారినా మౌనము వహియించి సహియించినావా నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||