కల్వరిగిరిలోన సిల్వలో

Kalvarigirilona Silvalo

Added on 11/2/2015

Lyrics

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను
నీ కోసమే అది నా కోసమే
ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు
(2) ||నీ కోసమే||
వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు
(2) ||నీ కోసమే||
సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు
(2) ||నీ కోసమే||

Video