నే సాగెద యేసునితో
Nae Saageda Yaesunitho
Added on 11/5/2013
Lyrics
నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపెద యేసుతో నడిచెద పరమును చేరగ నే వెళ్లెద హనోకు వలె సాగెదా ||నే సాగెద|| వెనుక శత్రువులు వెంటాడిననూ ముందు సముద్రము ఎదురొచ్చినా మోషె వలె సాగెదా ||నే సాగెద|| లోకపు శ్రమలు నన్నెదిరించినా కఠినులు రాళ్ళతో హింసించినా స్తెఫను వలె సాగెదా ||నే సాగెద|| బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే క్రీస్తుకై హత సాక్షిగా మారిన పౌలు వలె సాగెదా ||నే సాగెద|| తల్లి మరచిన తండ్రి విడచిన బంధువులే నన్ను వెలివేసినా బలవంతుని వలె సాగెదా ||నే సాగెద||