రాజులకు రాజు పుట్టెనన్నయ్య

Raajulaku Raaju Puttenannayya

Added on 11/12/2014

Lyrics

రాజులకు రాజు పుట్టెనన్నయ్య 
రారే చూడ మనమేగుదామన్నయ్య
||రాజులకు||
యుదాయనే దేశమందన్నయ్య
యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య
||రాజులకు||
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య
||రాజులకు||
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య
||రాజులకు||
ఆడుదాము పాడుదామన్నయ్య
వేడుకతో మనమేగుదామన్నయ్య
||రాజులకు||

Video