స్తుతుల మీద ఆసీనుడా
Sthuthula Meeda Aaseenudaa
Added on 9/17/2015
Lyrics
స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా ఆరాధన యేసు ఆరాధనా ఆరాధన నీకే ఆరాధనా ప్రేమామయుడా మహోన్నతుడా పూజించెదన్ నా యేసు రాజా (2) ||ఆరాధన|| అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా రానైయున్న నా యేసు రాజా (2) ||ఆరాధన||