యేసే నా మార్గము
Yaesae Naa Maargamu
Added on 10/9/2015
Lyrics
యేసే నా మార్గము యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదం పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యేసే నా సర్వము యేసే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందముతో పాడుదం నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు ||యేసే నా|| యు ఆర్ ది వే యు ఆర్ ది ట్రూత్ యు ఆర్ ది లైఫ్ మై లార్డ్