యేసు మాతో నీవుండగా
Yaesu Maatho Neevumdagaa
Added on 10/23/2015
Lyrics
యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో|| సమాధానకారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో||