ఆ భోజన పంక్తిలో
Aa Bhojana Pmkthilo
Lyricistవిక్టర్ పాల్
UncategorizedAdded on 10/18/2017
Lyrics
ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను కన్నీళ్లతో పాదాలు కడిగింది తన కురులతో పాదాలు తుడిచింది సువాసన సువాసన ఇల్లంత సువాసనా ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన జుంటి తేనె ధారల కన్నా మధురమైనది వాక్యం ఆ వాక్యమే నన్ను బ్రతికించెను హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) ||ఆ భోజన|| సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం దానియేలుకు ఆపై విడుదలిచ్చె ఈ వాక్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన దైవ ఆరాధన ఆత్మీయ ఆలాపన (2) ||ఆ భోజన||