నీతో నడుతుము
Neetho Naduthumu
UncategorizedAdded on 10/27/2025
Lyrics
నీ సహవాసము – నిత్యము క్షేమము ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో దేవా.. మా సర్వస్వము నీకే దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో దేవా.. పొందెదము దినదినము నీలో ఉండెదం – నీకై బ్రతికెదం ఈ ఆనందము- ఇలలో చాటెదం ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో దేవా.. మా సర్వస్వము నీకే దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో దేవా.. పొందెదము దినదినము