ఆ రాజే నా రాజు

Aa Raajae Naa Raaju

Lyricistబన్ని సుదర్శన్
UncategorizedAdded on 11/12/2017

Lyrics

ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే
యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను)
(2)        ||ఆనందమే||
వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను)
(2)        ||ఆనందమే||

Video