ఆధారం నీవేనయ్యా (డి జి ఎస్)
Aadhaarm Neevaenayyaa Di Ji Es
UncategorizedAdded on 5/16/2021
Lyrics
ఆధారం నీవేనయ్యా నా ప్రభువా… ఆధారం నీవేనయ్యా మాయా లోకములోనే తలక్రిందులైపోగా (2) ||ఆధారం|| మాతా పితలే నన్ను – హీనంగా చూచుచుండ పరులకు లెక్కెంతయ్యా అల్పునిపై.. పరులకు లెక్కెంతయ్యా అల్పునకు ||ఆధారం|| నా తోడు నీవన్న – నీతి ప్రబోధకులు నడి యేట వీడిరయ్యా ఏకాంతునిగా… నడి యేట వీడిరయ్యా ఏకాంతునకు ||ఆధారం|| శోధనలెగసి – వేదన వెన్నంటి దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా.. దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు ||ఆధారం|| విద్వాంసుల శిఖరం – విదుతుల నేస్తం నిండు కృపానిధియే నా విభుడా.. నిండు కృపానిధియే నా విభుడా ||ఆధారం||