ఆధారం నీవేనయ్యా (మెడ్లి)

Aadhaarm Neevaenayyaa Medli

Lyricistఆధారం నీవేనయ్యా
UncategorizedAdded on 6/1/2021

Lyrics

నాకు ఆధారం నీవేనయ్యా
కాలము మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
నా దేవా
||ఆధారం||
నీ దీప స్థంభమై నేను
జీవించ చిరకాల ఆశ
నీ దరికి చేరి నను నీకర్పించి
సాక్షిగ జీవింతును
నీ రాయబారినై నేను
ధైర్యంగా జీవించ ఆశ
నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ
నిను నేను ప్రకటింతును

Video