ఆగక సాగుమా

Aagaka Saagumaa

Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 7/24/2016

Lyrics

ఆగక సాగుమా
సేవలో ఓ.. సేవకా
ఆగక సాగుమా
సేవలో సేవకా
ప్రభువిచ్చిన పిలుపును
మరువక మానక
పిలిచినవాడు ప్రభు యేసుడు
ఎంతైనా నమ్మదగినవాడు
విడువడు నిన్ను ఎడబాయడు
నాయకుడుగా నడిపిస్తాడు
తెల్లబారిన పొలములు చూడు
కోత కోయను సిద్ధపడుము
ఆత్మల రక్షణ భారముతో
సిలువనెత్తుకొని సాగుము

Video