ఆకాశ వాసులారా

Aakaasha Vaasulaaraa

Lyricistఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
UncategorizedAdded on 10/10/2016

Lyrics

ఆకాశ వాసులారా
యెహోవాను స్తుతియించుడి
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ
ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ
సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ
క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ

Video