ఆకాశమందున్న ఆసీనుడా

Aakaashammdunna Aaseenudaa

Lyricistఆకాశమందున్న ఆసీనుడా
UncategorizedAdded on 1/19/2015

Lyrics

నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను
||ఆకాశ||
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా
||నీ తట్టు||
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా
||నీ తట్టు||
పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా
||నీ తట్టు||

Video