ఆకాశము నీ సింహాసనం
Aakaashamu Nee Simhaasanm
UncategorizedAdded on 3/9/2023
Lyrics
వై సత్యవర్ధన్ రావు ఆకాశము నీ సింహాసనం భూలోకము నీ పాద పీఠము మహోన్నతుడా – మహా ఘనుడా నీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము స్తుతులకు పాత్రుడా యేసయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా జీవాధిపతివి నీవయ్యా జీవము గల మా యేసయ్యా పాపుల రక్షకా యేసయ్యా రక్షించుటకు పుట్టావయ్యా నీ సిలువే నా మరణమును తప్పించి రక్షించెనయ్యా అద్భుతకారుడా మహనీయా ఆశ్చర్యకరుడా ఓ ఘనుడా దయగల మా ప్రభు యేసయ్యా కృపగల మా ప్రభు నీవయ్యా రానైయున్న యేసయ్యా బూరధ్వనితో నీవేనయ్యా మధ్యాకాశంలో విందయ్యా ఎంతో ధన్యత మాకయ్యా