ఆకాశంబున్ దూతలు
Aakaashmbun Doothalu
Lyricistఆకాశంబున్ దూతలు
UncategorizedAdded on 11/18/2016
Lyrics
ఉత్సాహించి పాడిరి పుట్టె రక్షకుండని సంతసించి ఆడిరి సర్వోన్నతమైన స్థలములలో ప్రభుకే మహిమలు కలుగును గాక భూమి పై సమాధానం బెత్లెహేము నందున క్రీస్తు రాజున్ చుడుడి దేవుని కుమారుని మోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన||