ఆరాధన అధిక స్తోత్రము

Aaraadhana Adhika Sthothramu

Lyricistఆకుమర్తి డేనియల్
UncategorizedAdded on 11/10/2015

Lyrics

ఆరాధన అధిక స్తోత్రము
నా యేసుకే నేనర్పింతును
నా యేసుకే నా సమస్తము
పరమ దూత సైన్యము
నిన్ను కోరి స్తుతింపగా
వేనోళ్ళతో నే పాడెదన్
నే పాపిని నన్ను చేకొనుమా
||ఆరాధన||
కరుణ ధార రుధిరము
నన్ను తాకి ప్రవహింపగా
నా పాపమంతయు తొలగిపోయెను
నా జీవితం నీకే అంకితం
||ఆరాధన||

Video