ఆరాధన స్తుతి ఆరాధన
Aaraadhana Sthuthi Aaraadhana
Lyricistరవిందర్ వొట్టెపు
UncategorizedAdded on 4/13/2016
Lyrics
ఆరాధన స్తుతి ఆరాధన నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన|| అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ||ఆరాధన|| దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరాధన||