ఆరాధించెదము యేసయ్య
Aaraadhimchedamu Yaesayya
Lyricistజాన్ చక్రవర్తి
UncategorizedAdded on 8/9/2020
Lyrics
ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధనా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2) ||ఆరాధించెదము|| ఆది యందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు అద్వితీయ సత్య దేవుడు యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2) ||ఆరాధన|| మోక్షము నిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమ గల దేవుడు నిత్య దేవుడు యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2) ||ఆరాధన|| దాహము తీర్చు దేవుడు ధన ధాన్యములిచ్చు దేవుడు దావీదుకు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2) ||ఆరాధన||