ఆరాధించెదను నిన్ను
Aaraadhimchedanu Ninnu
Lyricistక్రిపాల్ మోహన్
UncategorizedAdded on 10/9/2015
Lyrics
ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో ఆనంద గానముతో ఆర్భాట నాదముతో ||ఆరాధించెదను|| నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను ||ఆరాధించెదను|| చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును (2) ||ఆరాధించెదను||