ఆరిపోయే దీపంలా

Aaripoyae Deepmlaa

Lyricistఆరిపోయే దీపంలా
UncategorizedAdded on 10/25/2017

Lyrics

ఆగిపోదా ఈ జీవితం
మారలేని లోకమందు
మారలేవా జీవితాన
మార్చుకో నీ జీవితం
చేర్చుకో ఆ దేవుని
ఆ దేవుని
(2)       ||ఆరిపోయే||
లోతు లేని లోకమందు
చూడలేవా చోటు కోసం
చూడుమా ఆ దేవుని
వేడుమా ఆ దేవుని
ఆ దేవుని
(2)       ||ఆరిపోయే||

Video