ఆశ తీర నా యేసు స్వామిని
Aasha Theera Naa Yaesu Svaamini
UncategorizedAdded on 1/2/2017
Lyrics
ఎన్ జె సైమన్ ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ|| దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కొరకై ఆశ పడుచున్నాను దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత|| లోక ఆశలు లయమైపోవును లోకులెవ్వరు కాపాడలేరు లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం లోబడు వారిని పారమున చేర్చును ||ఎంత||