ఆశ్చర్య కార్యముల్
Aashcharya Kaaryamul
UncategorizedAdded on 8/26/2016
Lyrics
స్వర్ణ గీత కొమానపల్లి ఆశ్చర్య కార్యముల్ చేయును యేసు అద్భుతములతో నిన్ను నడుపును – ప్రార్థించుమా నిత్యము నీ మార్గము నీ భారము సమర్పించుమా ప్రభుకు (2) ||ఆశ్చర్య|| రాత్రంతా వాలా వేసినా ఫలితమేమి రాలేదుగా యేసయ్యా చిన్న మాట చెప్పగా వలలు నిండెను జాలరుల మదిలో ఆనందమే యేసుతో పనిలో ఆశ్చర్యమే హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య|| కనులతో చూసేవి ఉండలేవు చిరకాలం యేసు మాట నిలుచును తరతరాలు తండ్రిలా పోషించి దీవించును తల్లిలా ఆదరించి ప్రేమించును హోసన్నా జయము నీకే – రాజువు నీవేగా (2) ||ఆశ్చర్య||