ఆశ్రయుడా నా అభిషిక్తుడా
Aashrayudaa Naa Abhishikthudaa
Lyricistదీవెనయ్య
UncategorizedAdded on 9/21/2017
Lyrics
ఆశ్రయుడా నా అభిషిక్తుడా నీ అభీష్టము చేత నను నడుపుచుండిన అద్భుత నా నాయకా యేసయ్య అద్భుత నా నాయకా స్తోత్రములు నీకే స్తోత్రములు తేజోమయుడయిన ఆరాధ్యుడా నీ ఆలోచనలు అతి గంభీరములు అవి ఎన్నటికీ క్షేమకరములే మనోహరములే కృపాయుతమే శాంతి జలములే సీయోను త్రోవలు నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలె నే తేజరిల్లెదను నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై జీవించెదను నీ సముఖములో సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి ఆత్మల రక్షణ నా గురి చేసితివి పరిశుద్ధతలో నే నడిచెదను భళా మంచి దాసుడనై నీ సేవలో