ఆవేదన నేనొందను
Aavaedana Naenomdanu
Lyricistఆవేదన నేనొందను
UncategorizedAdded on 1/7/2016
Lyrics
అవమానముతో నే కృంగను ఆనందమే నా జీవితం నా యేసుని బాహూవులో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆనందమే ||ఆవేదన|| నాకేమి కావలెనో నేనేమి కోరెదనో నా ఊహలకు ఊపిరి పోసి కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన నీ కార్యములు ఆశ్చర్యమే ||హల్లెలూయా|| కష్టాల కెరటాల సుడిగుండమందున కలవరమొంది కృంగిన నన్ను కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా కృపలన్నియు కురిపించితివి (2) ||హల్లెలూయా||