అదిగో నా నావ

Adigo Naa Naava

UncategorizedAdded on 1/19/2016

Lyrics

అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే
(2)       ||అదిగో||
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును
(2)       ||అదిగో||
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును
(2)       ||అదిగో||

Video