అడుగడుగున రక్త బింధువులే

Adugaduguna Raktha Bimdhuvulae

UncategorizedAdded on 2/1/2017

Lyrics

అడుగడుగున రక్త బింధువులే
అణువణువున కొరడా దెబ్బలే
నా యేసుకు ముళ్ల కిరీటం
భుజములపై సిలువ భారం
భుజములపై సిలువ భారం
||అడుగడుగున||
సిలువ మోయుచు వీపుల వెంట
రక్త ధరలే నిన్ను తడిపెను
నా ప్రజలారా ఏడవకండి
మీ కోసము ప్రార్ధించండి
(2)         ||అడుగడుగున||
కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు
(2)         ||అడుగడుగున||
మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం
మహిమ స్వరూపా మా యేసయ్యా
మహిమగా నన్ను మార్చినావా
(2)         ||అడుగడుగున||

Video