అద్వితీయ సత్య దేవా
Advitheeya Sathya Daevaa
UncategorizedAdded on 9/4/2018
Lyrics
వందనం వందనం వందనం అద్వితీయ సత్య దేవా వందనం – వందనం పరమ తండ్రి పావనుండా వందనం – వందనం దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా వ్యోమ సింహాసనుండ వందనం – వందనం ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం ఆద్యంత రహిత నీకే వందనం – వందనం అక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా|| ప్రాణదాత యేసునాథా వందనం – వందనం ముక్తిదాత జీవదాతా వందనం – వందనం సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనం ముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా||