అద్వితీయ సత్య దేవుడు

Advitheeya Sathya Daevudu

Lyricistవిద్యార్థి గీతావళి
UncategorizedAdded on 9/4/2018

Lyrics

అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు
(2)           ||అద్వితీయ||
పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం
హల్లెలూయా హల్లెలూయ
(2)           ||అద్వితీయ||

Video