ఏ రీతి నీ ఋణం
Ae Reethi Nee Runm
UncategorizedAdded on 4/6/2017
Lyrics
తాటపూడి జ్యోతి బాబు ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ||ఏ రీతి|| పాపాల సంద్రమందున పయనించు వేళలో పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి|| నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||