ఏ తెగులు నీ గుడారము
Ae Thegulu Nee Gudaaramu
UncategorizedAdded on 7/18/2018
Lyrics
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు|| గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిని ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు|| మన యొక్క నివాసము పరలోక-మందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా (2) ||ఏ తెగులు||