ఏడుస్తున్నాడేమో యేసయ్య
Aedusthunnaadaemo Yaesayya
Lyricistఏడుస్తున్నాడేమో యేసయ్య
UncategorizedAdded on 2/17/2018
Lyrics
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో (నిను) రక్షించినందుకు క్షమియించినందుకు ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో ||ఏడుస్తున్నాడేమో|| నాడు నరుని సృష్టించినందుకు వారు పాపము చేసినందుకు దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో|| సౌలును రాజుగా ఏర్పరచినందుకు సౌలు హృదయము గర్వించినందుకు దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో (2) ||ఏడుస్తున్నాడేమో||