ఏమని పాడను

Aemani Paadanu

UncategorizedAdded on 10/15/2016

Lyrics

నాదు దేవా – లోకనాథా
నీదు నామం – పాడ తరమా
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే
||ఏమని||
నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
నీవేగా యేసువే
నిన్ను పాడి స్తుతించుట
ఎన్నిక లేని మంటికి భాగ్యమే
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి
||ఏమని||
జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే
నా ఆశ నీవేగా
దిన దినము నీ ప్రేమ
బాటలో నడువ నాకు నేర్పుము
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి
||ఏమని||

Video