ఏమి ఉన్నా లేకున్నా
Aemi Unnaa Laekunnaa
Lyricistసుమన్
UncategorizedAdded on 7/30/2019
Lyrics
ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును మందలో గొర్రెలు లేకున్ననూ శాలలో పశువులు లేకున్ననూ ఏమి నాకు లేకున్నా కష్ట కాలమందైనా (2) ||యేసునందే|| ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ అంజూరపు చెట్లు పూయకున్ననూ ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా (2) ||యేసునందే||