ఏముంది నాలోనా
Aemumdi Naalonaa
Lyricistప్రతాప్ చిలమకూరు
UncategorizedAdded on 6/6/2020
Lyrics
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2) ||ఏ యోగ్యత|| మలినమైన దేహం మార్పులేని మనస్సు మనిషిగానే చేయరాని కార్యములే చేసినానే (2) ||ఏముంది|| పుట్టుకలోనే పాపం పాపులతో సహవాసం పలుమారులు నీ హృదయమును గాయపరచితినయ్యా (2) ||ఏముంది||