అంబరానికి అంటేలా (యేసయ్య పుట్టాడని)
Ambaraaniki Amtaelaa Yaesayya Puttaadani
Lyricistఏ ఆర్ స్టీవెన్సన్
UncategorizedAdded on 12/3/2018
Lyrics
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింప వచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే (2) ||యేసయ్య|| దివిజానాలు సమకూరాయి ఘనస్వరాలు వినిపించాయి పరముకు నడిపించే మార్గము చూపించే (2) ||యేసయ్య|| సుమ వనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి ఇలలో నశియించే జనులను ప్రేమించే (2) ||యేసయ్య||