అందాల ఉద్యానవనమా

Amdaala Udyaanavanamaa

Lyricistఅందాల ఉద్యానవనమా
UncategorizedAdded on 10/15/2015

Lyrics

ఓ క్రైస్తవ సంఘమా
పుష్పించలేక ఫలియింపలేక
మోడై మిగిలావ నీవు
(2) ||అందాల||
ప్రభు ప్రేమలో బాగు చేసి
శ్రేష్టమౌ ద్రాక్షాగ నాటాడుగా
కాచావు నీవు కారు ద్రాక్షాలు
యోచించు ఇది న్యాయమేనా
(2)   ||అందాల||
ప్రభు యేసులో నీవు నిలచి
పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా
పెరిగావు నీవు ఫలియింపలేక
యోచించు ఇది న్యాయమేనా
(2)    ||అందాల||
ఆకలిగొని నీవైపు చూడ
ఆశ నిరాశాయే ప్రభు యేసుకు
ఇకనైన నీవు నిజమైన ఫలముల్
ప్రభు కొరకై ఫలియింపలేవా
(2)   ||అందాల||

Video