అందరికి కావాలి

Amdariki Kaavaali

Lyricistశైలన్న
UncategorizedAdded on 11/1/2015

Lyrics

అందరికి కావాలి యేసయ్య రక్తము
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము
కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము
(2)            ||అందరికి||
కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది
(2)           ||అందరికి||
చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము
రక్తములోనే ప్రాణమున్నది
పాపము కడిగే గుణమున్నది
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది
(2)          ||అందరికి||

Video