అందరు నన్ను విడచినా
Amdaru Nannu Vidachinaa
Lyricistటోని ప్రకాష్
UncategorizedAdded on 11/25/2015
Lyrics
అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||