అంజలి ఘటియింతు
Amjali Ghatiyimthu
Lyricistదియ్యా ప్రసాద రావు
UncategorizedAdded on 9/1/2017
Lyrics
అంజలి ఘటియింతు దేవా నీ మంజుల పాదాంబుజముల కడ నిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి|| పరమాత్మ నీ పాద సేవ చిరజీవ సంద్రాన నావ సిలువ మహా యజ్ఞ సింధూర రక్తా రుణమేయ సంభావనా దేవా దేవా యేసు దేవా అంజలి ఘటియింతు దేవా ||అంజలి|| అవతార మహిమా ప్రభావ సువిశాల కరుణా స్వభావ పరలోక సింహాసనాసీన తేజో విరాజమాన జగదావనా దేవా దేవా యేసు దేవా అంజలి ఘటియింతు దేవా ||అంజలి||