అమ్మ కన్న మిన్న

Amma Kanna Minna

UncategorizedAdded on 4/27/2018

Lyrics

నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా
నీ ప్రేమ కొదువ లేనిది
ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది
ఓ తల్లి తన బిడ్డను మరచునా
వారైనా మరచినా నేను మరువను
అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా –
(2)        ||నీ ప్రేమ||

Video