అమ్మా అని నిన్ను పిలువనా
Ammaa Ani Ninnu Piluvanaa
UncategorizedAdded on 9/13/2017
Lyrics
అమ్మా అని నిన్ను పిలువనా యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా (2) అమ్మా… నాన్నా… (2) (నా) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా (2) అమ్మా… నాన్నా… (2) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| ఎవరూ లేని ఒంటరి నేనయ్యా ఎవరూ లేని అనాథను నేనయ్యా (2) అమ్మా… నాన్నా… (2) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా|| నేనున్నాను భయమేలను అని నాకభయమిచ్చిన నా యేసు రాజా (2) అమ్మా… నాన్నా… (2) అమ్మా నాన్నా నీవేనయ్యా (2) ||అమ్మా||