అంత్య దినములయందు
Amthya Dinamulaymdu
Lyricistపి సతీష్ కుమార్
UncategorizedAdded on 7/13/2020
Lyrics
అంత్య దినములయందు ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరించుమయా దేవా యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2) ||అంత్య|| కోతెంతో విస్తారము కోసేడి వారు లేరు యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము సౌలు లాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్లుచుండగా నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము సంసోను లాంటి యవ్వనులు బలమును వ్యర్ధ పరచుచుండగా నీ ఆత్మ బలమును వారికిచ్చి నీ దాసులుగా మార్చుము